#Raitunestham #Multicrops #Integratedfarming
విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం కొండపాలెం అగ్రహారంలో విశ్రాంత అడిషనల్ జాయింట్ కలెక్టర్ రామకృష్ణమూర్తి... 16 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పూర్తిగా సేద్యానికి అంకితమై.. పాలేకర్ స్ఫూర్తితో సహజ సేద్యంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో భాగంగా... ఒక ఎకరం నుంచి కనీసం లక్ష రూపాయల ఆదాయం వచ్చేలా 36 X 36 పద్ధతిలో మిశ్రమ పద్ధతిలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు.
తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో సాగు, సమీకృత వ్యవసాయం, నీటి నిర్వహణ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం రామకృష్ణమూర్తి గారిని 97048 55518 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com



























0 Comments