Taiwan will Ensure Regional Peace | President Tells French | చైనా, తైవాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

Taiwan will Ensure Regional Peace | President Tells French | చైనా, తైవాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

చైనాతో ఉద్రిక్తతలు పెరిగిన వేళ అమెరికా సహా ప్రపంచ దేశాలు తమకు సాయం చేయాలని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ విజ్ఞప్తి చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ సుస్ధిరత, శాంతికి తమ దేశం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్ , పలువురు ఫ్రాన్స్ సెనేటర్ లు ఆమెతో భేటీ అయ్యారు. ఫ్రాన్స్ తో కలిసి ప్రపంచానికి సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. తైవాన్ లో పరిస్ధితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఫ్రాన్స్ కు తైవాన్ అధ్యక్షురాలు ధన్యవాదాలు తెలిపారు. తైవాన్ గగనతల రక్షణ ప్రాంతంలోకి ఇటీవల చైనా యుద్ధ విమానాలు ప్రవేశించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments