ఫిజిక్సు లో సాధారణంగా వచ్చే కొన్ని అనుమానాలకు సమాధానాలు - Answers to some frequent doubts in Physics

ఫిజిక్సు లో సాధారణంగా వచ్చే కొన్ని అనుమానాలకు సమాధానాలు - Answers to some frequent doubts in Physics

బిగ్-బాంగ్ గురించి, క్వాంటం ఫిజిక్స్ గురించీ కొందరికి వచ్చే అనుమానాలను, వాటి మీద కొందరు ప్రచారం చేసే అపోహలను, నివృత్తి చేయటానికి, ఇక్కడ ప్రయత్నం చేశాను.
పూర్తిగా వినండి. నచ్చితే లైక్ చేయండి.
ఏమయినా అనుమానాలుంటే అడగండి, ముందుముందు చేయబోయే వీడియో లలో సమాధానాలు ఇస్తాను. వాటిని గురించీ మీకు తెలియాలంటే, ఈ చానెల్ కు subscribe చేసుకోండి.
- బాల నాయుని

ఫిజిక్సులోసాధారణంగా

Post a Comment

0 Comments