కరోనా వేరియంట్ల విజృంభణతో.....ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదుతో పాటు, మరణాల పెరుగుదల............. తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మెున్నటి దాకా వైరస్ ను సమర్థవంతంగా అణిచివేసిన దేశాలు సైతం................. క్రమంగా పెరుగుతున్న కేసులతో సతమతమవుతున్నాయి. ఏ దేశంలోనూ మహమ్మారి ముగింపునకు రాలేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక...........ఇంకెంత కాలం వైరస్ ను భరించాలన్న భావనను ప్రతి ఒక్కరిలో కలిగిస్తోంది.
#NewsOfTheDay
#EtvTelangana
ETVETVTeluguETV NewsVideo
0 Comments